ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
మెలికల మందాకిని కులుకుల బృందావని
కనులకు విందియ్యవే ఆ అందాన్ని
చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూట దీపావళి
మా కళ్ళలో వెలిగించవే సిరివెన్నెల
మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ
ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా కళ్యాణి
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
నడయాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా
నీ పెదవే తన కోసం అనువైన కొలువంటూ సంగీతం నిను చేరగా
మా గుండెనే శృతి చేయవా నీ వీణలా
ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ
నీ మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగే వేళ
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
Wednesday, February 1, 2012
Thursday, January 19, 2012
-- అమ్మాయి --
నానానానానానానానానా
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
-- అబ్బాయి --
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిదురే రాదు రాత్రంతా కలలు వేసే నాకు
వినగలనంటే తమాషాగా ఒకటి చెప్పనా
చెప్పు -- అమ్మాయి --
-- అబ్బాయి --
ఇంద్రధనుస్సు కింద కూర్చుని మాట్లాడదాం
అలాగే చందమామ తోటి కులాసా ఊసులాడదాం
వింటుంటే వింతగా వుంది కొత్తగా ఉంది ఏమిటీ కధనం -- అమ్మాయి --
పొరపాటు కధ కాదు -- అబ్బాయి --
గత జన్మలోన జాజి పూల సువాసనేమో -- అమ్మాయి --
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా -- అబ్బాయి --
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా -- అమ్మాయి --
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు -- అబ్బాయి --
-- అమ్మాయి --
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నానానానానానానానానా
-- అబ్బాయి --
పూవుల నదిలో అందంగా నడుచుకుంటూ పోనా
ఊహల రచనే తీయంగా చేసి తిరిగి రానా
వెన్నెల పొడి నీ చెంపలకి రాసి చూడనా
సంపెంగ పూల పరిమళం వయసుకి అద్ది ఆడనా
అదేదో మైకమే నను వదిలిన పొద జరగదు నిజము -- అమ్మాయి --
జడివాన కురవాలి -- అబ్బాయి --
యదలోయలోకి జారిపోయి దారి చూడు -- అమ్మాయి --
-- అబ్బాయి --
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
-- అమ్మాయి --
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
-- అబ్బాయి --
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
నానానానానానానానానా
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
-- అబ్బాయి --
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిదురే రాదు రాత్రంతా కలలు వేసే నాకు
వినగలనంటే తమాషాగా ఒకటి చెప్పనా
చెప్పు -- అమ్మాయి --
-- అబ్బాయి --
ఇంద్రధనుస్సు కింద కూర్చుని మాట్లాడదాం
అలాగే చందమామ తోటి కులాసా ఊసులాడదాం
వింటుంటే వింతగా వుంది కొత్తగా ఉంది ఏమిటీ కధనం -- అమ్మాయి --
పొరపాటు కధ కాదు -- అబ్బాయి --
గత జన్మలోన జాజి పూల సువాసనేమో -- అమ్మాయి --
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా -- అబ్బాయి --
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా -- అమ్మాయి --
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు -- అబ్బాయి --
-- అమ్మాయి --
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నానానానానానానానానా
-- అబ్బాయి --
పూవుల నదిలో అందంగా నడుచుకుంటూ పోనా
ఊహల రచనే తీయంగా చేసి తిరిగి రానా
వెన్నెల పొడి నీ చెంపలకి రాసి చూడనా
సంపెంగ పూల పరిమళం వయసుకి అద్ది ఆడనా
అదేదో మైకమే నను వదిలిన పొద జరగదు నిజము -- అమ్మాయి --
జడివాన కురవాలి -- అబ్బాయి --
యదలోయలోకి జారిపోయి దారి చూడు -- అమ్మాయి --
-- అబ్బాయి --
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
-- అమ్మాయి --
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
-- అబ్బాయి --
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
Subscribe to:
Posts (Atom)